భారత దేశం లో ఎన్ని రకాలైన నగదు రహిత లావాదేవీలు జరుపవచ్చు
Net banking నెట్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తుంది మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ కలిగి ఉండలి దీని ద్వారా ఆన్ లైన్ షాపింగ్, బిల్లులు చెలింపులు చేసుకోవచ్చు
NEFT (National Electronic Funds Transfer)
NEFT (National Electronic Funds Transfer)
RTGS (Real Time Gross Settlement)
IMPS ( Immediate Payment Service)
Electronic Clearing Service (ECS)
Electronic Funds Transfer (EFT)
Point of Sale (POS) Systems
స్వైపింగ్ మెషిన్ దీని ద్వారా కార్డు ను ఉపయగించి లావాదేవీలను చేసుకోవచ్చు
National Payments Corporation of India
ఇ సంస్థ కొని రకాలైన ఎలక్ట్రానిక్ చెల్లింపుల సర్వీసులను అందచేస్తోంది
National Financial Switch (NFS)
Immediate Payment Service (IMPS)
National Automated Clearing House
Aadhaar Payments Bridge System (APBS)
Aadhaar-enabled payment system (AEPS)-
వేలిముద్ర ఆధారంగా పనిచేస్తుంది BHIM is also supposed to support Aadhaar-based payments, Unified Payment Interface (UPI). The application, which will be common across all banks and financial institutions, is called BHIM (Bharat Interface for Mobile)
National Unified USSD Platform
ఇంటర్ నెట్ తో పనిలేకుండా మొబైల్ ఫోన్ ద్వారా బ్యాంకింగ్ చెల్లింపులు చేసుకోవచ్చి *99# అని టైపు చేసి సేవలు పొందవచ్చు GSM ఫోన్ ద్వారాకూడ పనిచేస్తుంది
Unified Payments Interface (UPI)
దీని ద్వారా చాలా బ్యాంకులకు నగదు బదిలీ చేసుకోవచ్చు దీనిని National Payments Corporation of India వారు ప్రవేశపెట్టారు
Mobile Wallets In India
Airtel Money |
Citi MasterPass |
Citrus Citr |
FreeCharge |
HDFC Chillr |
HDFC PayZapp |
ICICI Pockets |
JioMoney |
JusPay |
LIME |
Momoe |
MoneyOnMobile |
Mswipe |
Ola Money |
Oxigen |
PayMate |
PayTM |
PayUMoney |
PhonePe |
State Bank Buddy |
Vodafone M-pesa Mobikwik |
No comments:
Post a Comment