Thursday 15 December 2016

Crude Oil 2012-16 International Market USD (ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్ లో 2012 నుండి 2016 )

ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్ లో 2012 నుండి 2016


How many types of e payments in India (భారత దేశం లో ఎన్ని రకాలైన నగదు రహిత లావాదేవీలు జరుపవచ్చు)

భారత దేశం లో ఎన్ని రకాలైన నగదు రహిత లావాదేవీలు జరుపవచ్చు

Net banking నెట్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తుంది మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ కలిగి ఉండలి దీని ద్వారా ఆన్ లైన్ షాపింగ్, బిల్లులు చెలింపులు చేసుకోవచ్చు 
NEFT (National Electronic Funds Transfer)
RTGS (Real Time Gross Settlement)
IMPS ( Immediate Payment Service)
Electronic Clearing Service (ECS)
Electronic Funds Transfer (EFT)

Point of Sale (POS) Systems
స్వైపింగ్ మెషిన్ దీని ద్వారా కార్డు ను ఉపయగించి లావాదేవీలను చేసుకోవచ్చు

National Payments Corporation of India
ఇ సంస్థ కొని రకాలైన ఎలక్ట్రానిక్ చెల్లింపుల సర్వీసులను అందచేస్తోంది
National Financial Switch (NFS)
Immediate Payment Service (IMPS)
National Automated Clearing House
Aadhaar Payments Bridge System (APBS)  

Cheque Truncation System (CTS)

Aadhaar-enabled payment system (AEPS)- 
వేలిముద్ర ఆధారంగా పనిచేస్తుంది BHIM is also supposed to support Aadhaar-based payments,  Unified Payment Interface (UPI). The application, which will be common across all banks and financial institutions, is called BHIM (Bharat Interface for Mobile)

National Unified USSD Platform 

ఇంటర్ నెట్ తో పనిలేకుండా మొబైల్ ఫోన్ ద్వారా బ్యాంకింగ్ చెల్లింపులు చేసుకోవచ్చి *99# అని టైపు చేసి సేవలు పొందవచ్చు GSM ఫోన్ ద్వారాకూడ పనిచేస్తుంది 
Unified Payments Interface (UPI) 
దీని ద్వారా చాలా బ్యాంకులకు నగదు బదిలీ చేసుకోవచ్చు దీనిని National Payments Corporation of India వారు ప్రవేశపెట్టారు 
Mobile Wallets In India

Airtel Money
Citi MasterPass
Citrus Citr 
FreeCharge
HDFC Chillr
HDFC PayZapp
ICICI Pockets
JioMoney
JusPay
LIME
Momoe
MoneyOnMobile
Mswipe
Ola Money
Oxigen
PayMate
PayTM
PayUMoney 
PhonePe
State Bank Buddy
Vodafone M-pesa Mobikwik